Telangana is receiving heavy rains. Hyderabad has been receiving heavy rains since morning. Heavy rains fell in many places in the afternoon. This has caused severe traffic jams in many places. Heavy rains are likely to continue for the next two days. IMD has predicted heavy to very heavy rains in Bhupalpalli and Mulugu districts. Hyderabad Rain.
తెలంగాణలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ లో ఉదయం నుంచి ముసురు పడుతోంది. మధ్యాహ్నం పలు చోట్ల భారీ వర్షం కురిసింది. దీంతో పలు చోట్లు తీవ్ర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వచ్చే రెండు రోజులు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడొచ్చని ఐఎండీ అంచనా వేసింది. ఈ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. ఆదిలాబాద్, ఆసిఫిబాద్, మంచిర్యాల, కొత్తగూడెం, మహబూబాబాద్, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది.
#rains
#hyderabadrains
#weatherupdate
Also Read
బంగాళాఖాతంలో అల్పపీడనం- ఈ జిల్లాల్లో అతి భారీ వర్షాల హెచ్చరిక..!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/imd-alerts-on-heavy-rains-for-telugu-states-due-to-low-depression-in-bay-of-bengal-444839.html?ref=DMDesc
మూడురోజులు అతిభారీ నుండి భారీవర్షాలు.. ఈ జిల్లాలకు రెడ్ అలెర్ట్! :: https://telugu.oneindia.com/news/telangana/extreme-heavy-rains-in-telangana-imd-issues-red-alert-to-these-districts-444641.html?ref=DMDesc
ఎవరికీ షేక్ హ్యాండ్స్ ఇవ్వొద్దు.. తెలంగాణ ప్రభుత్వం సంచలన హెచ్చరిక :: https://telugu.oneindia.com/news/telangana/telangana-braces-for-heavy-rains-government-issues-alert-for-next-five-days-444263.html?ref=DMDesc